8, ఫిబ్రవరి 2024, గురువారం

శివాలయంలో ప్రత్యేక పూజలు

 శాస్త్రవేత్త బిజెపి నాయకుడు పైడిల్లారెడ్డిని దేవునిపల్లి శివాలయం శివ భక్త బృందం గురువారం సన్మానించింది పైడి ఎల్లారెడ్డి శివాలయంలో శివ దీక్ష భక్తులకు నిర్వహించే నిత్యాన్న మహాబీక్ష కార్యక్రమానికి హాజరై పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో శివ భక్త కమిటీ నారాయణరావు సిహెచ్ గోపాల్ రావు వెంకటరమణ తదితరులున్నారు



సామూహిక పారాయణం

 


కామారెడ్డి పట్టణ గంజి వర్తక శ్రీ రామాలయంలో గురువారం వాసవి కన్యకా పరమేశ్వరి మాత అమ్మవారికి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు రామనామ వాసవి మాత దేవతల సామూహిక పారాయణం నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో కోవూరి రమాదేవి పారి శోభ సుధా దుద్దెల్లి నాగలక్ష్మి తదితరులున్నారు