3, మార్చి 2024, ఆదివారం

వెంకటేశ్వర ఆలయంలో

 తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు శివ స్వాములు భక్తులు సిద్ధిరాములు గంగారం తదితరులు ఉన్నారు



వైద్యనాథేశ్వరాలయంలో విశేష పూజలు

 కామారెడ్డి ఎస్ ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వెనుక గల లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ రోడ్డులో శ్రీ జయ దుర్గా సమేత వైద్యనాథేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వేద పండితులు గంగవరం ఆంజనేయ శర్మ తెలిపారు శంఖంతో లింగాభిషేకం చేయడం ఇక్కడే ప్రత్యేకత అన్నారు