ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ధామ్ మే 12న తెరవనున్నట్లు బద్రీనాథ్ కేదార్నాథ్ దేవాలయాల కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ బుధవారం తెలిపారు మే 12న ఉదయం 6 గంటలకు భక్తులను అనుమతించనున్నట్లు చెప్పారు వసంత పంచమి సందర్భంగా నరేంద్ర నగర్ ప్యాలెస్ లో ప్రత్యేక పూజలు అనంతరం ఈ ప్రకటన చేశారు భక్తుల కోసం ఏర్పాట్లను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు
No comments:
Post a Comment