కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి శివాలయంలో శివ స్వాములకు శివ భక్త కమిటీ ఆధ్వర్యంలో భిక్షను ఏర్పాటు చేశారు ఆలయంలో అర్చకులు శశికాంత్ శర్మ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్చనలు అభిషేకాలు చేశారు అన్నదానం చేశారు శివభక్షా కమిటీ అధ్యక్షుడు నిట్టు నారాయణరావు ప్రతినిధులు లద్దూరి లక్ష్మీపతి యాదవ్ చిన్నోళ్ల గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
4, ఫిబ్రవరి 2024, ఆదివారం
శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు ప్రారంభం
తిరుమల ఆస్థాన మండపంలో శనివారం శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు ఘనంగా ప్రారంభమైంది ఫిబ్రవరి 5 వరకు ఈ సదస్సు జరగనుంది తొలిరోజు సదస్సులో 25 మంది పీఠాధిపతులు మఠాధిపతులు స్వామీజీలు పాల్గొన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభో ఉపన్యాసం చేయగా ఈవో ఏవి ధర్మారెడ్డి కార్యక్రమం సందర్భంగా ఎస్వీబీసీ రూపొందించడం 40 నిమిషాల ఆడియో విజువల్ను ప్రదర్శించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)

