Sunday, 4 February 2024

శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు ప్రారంభం

 తిరుమల ఆస్థాన మండపంలో శనివారం శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు ఘనంగా ప్రారంభమైంది ఫిబ్రవరి 5 వరకు ఈ సదస్సు జరగనుంది తొలిరోజు సదస్సులో 25 మంది పీఠాధిపతులు మఠాధిపతులు స్వామీజీలు పాల్గొన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభో ఉపన్యాసం చేయగా ఈవో ఏవి ధర్మారెడ్డి కార్యక్రమం సందర్భంగా ఎస్వీబీసీ రూపొందించడం 40 నిమిషాల ఆడియో విజువల్ను ప్రదర్శించారు.



No comments:

Post a Comment