నేడు మద్నూర్ నుంచి నెమ్లి సాయిబాబా ఆలయానికి పాదయాత్ర ఉన్నట్లు మద్నూర్ సాయిబాబా ఆలయ కమిటీ అధ్యక్షుడు ప్రకాష్ చెప్పారు ఆదివారం ఉదయం 6 గంటలకు సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభిస్తామని ఆయన చెప్పారు
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
4, ఫిబ్రవరి 2024, ఆదివారం
సలాబత్పూర్ హనుమాన్ ఆలయంలో భక్తుల సందడి
మద్నూర్ మండలంలోని సలాబత్ పూర్ హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా భక్తులతో సందడిగా మారింది కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు తల్లి వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజలు చేశారు అన్నదానం చేశారు పల్లకి సేవ నిర్వహించారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)

