Sunday, 4 February 2024

సలాబత్పూర్ హనుమాన్ ఆలయంలో భక్తుల సందడి

 మద్నూర్ మండలంలోని సలాబత్ పూర్ హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా భక్తులతో సందడిగా మారింది కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు తల్లి వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజలు చేశారు అన్నదానం చేశారు పల్లకి సేవ నిర్వహించారు



No comments:

Post a Comment