కమ్మర్ పల్లి మండల కేంద్రంలో శుక్రవారం గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు నిర్వహించారు బోనాల ఊరేగింపు గ్రామ ప్రధాన వీధులు జాతీయ రహదారి గుండా గుడి గుంట చెరువు ప్రాంతంలో నూతనంగా నిర్మించిన రజకుల ఆరాధ్య దైవం మడేలేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారికి బోనాలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు ఆవుట్ల భాజన్న కోశాధికారి సుంకేట నరసయ్య సుంకట గంగాధర్ భాజన్న సంకట శ్రీనివాస్ రవి దశరథ్ సంకట రమేష్ సంఘ సభ్యులు పాల్గొన్నారు
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
2, మార్చి 2024, శనివారం
శంఖం యొక్క చరిత్ర
ఆధ్యాత్మికంగా శంఖం పవిత్రతకు చిహ్నము శుభాలకు సూచిక వైజ్ఞానిక ప్రయోజనాల కని అమృతం కోసం క్షీరసాగర మధనం చేస్తున్న సమయంలో పాలసముద్రం నుంచి అది బయటకు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి దానికి పాంచ జన్యం అని పేరు దానిని శ్రీ మహావిష్ణువు స్వీకరించాడు దాని తర్వాత వచ్చిన లక్ష్మీదేవిని కూడా ఆయన స్వీకరించాడు ముందుగా శంఖం దాని వెంటే లక్ష్మీదేవి రావడంతో శంఖాన్ని లక్ష్మీదేవి అన్నగా అదృష్ట వస్తువులలో ఒకటిగా చెబుతున్నాయి మన పురాణాలు అంటే మంచి కమ్ అంటే జలం అని అర్థాలు అంటే జలాన్ని పావనం చేసేదని భావము మామూలు నీటిని శంఖంలో పోసి అభిషేకం చేస్తారు శంఖంలో పోస్తేనే తీర్థం అనే నానుడి ఇలానే పుట్టింది దక్షిణావృత శంఖం కుడివైపు తెరుచుకొని ఉంటుంది దక్షిణావృత శంఖాలను పూజా విధానంలో వనరుగా వినియోగించారు దైవ స్వరూపంగా భావించి వాటిని పూజిస్తారు ఇవి ఇంట్లో ఉంటే దుష్టశక్తులు ఆ దరిదాపులకు రావని నమ్ముతారు ఎడమవైపు తెచ్చుకొని ఉండే శంఖాన్ని రామావృత శంఖం అంటారు దీన్ని పూజా విధానాల్లో తరచుగా వాడుతారు ఇదే కాకుండా శంఖాలలో అనేక రకాలు ఉన్నాయి ఆకారం పరిమాణం లక్షణాలను బట్టి మధ్యమావర్త లక్ష్మి గోముఖ కామధేను దేవా సుగోష గరుడ మణి పుష్పక రాక్షసని రాహు కేతు కూర్మా అనే పేర్లతో శంఖాలు ఉన్నాయి
చక్రవర్కంతో యుద్ధానికి తరపడేటప్పుడు శంఖం పూరించడం అనేది యుద్ధ నియమాలలో ఒకటి మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పాంచ జన్య శంఖాన్ని పూరించాడు అర్జునుడి శంఖానికి దేవదత్తమని పేరు భీముడు శంఖం పేరు పావురకం యుధిష్టురుడి శంఖం అనంత విజయం నకులూరి శంఖం సుభోష సహదేవుడు శంఖానికి మని పుష్పం అని పేరు యుద్ధంలో విజయం సాధించాక దానిని దానికి సూచకంగా కూడా శంఖాన్ని పూరించడం ఒక ముఖ్యచారం. శంఖాన్ని ఊదడం వలన అనేక శారీరక మానసిక రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్య ఫలితాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది శంఖాన్ని ఊదడం వలన శరీరానికి వ్యాయామం కలుగుతుంది ముఖ్యంగా ఊపిరితిత్తుల పనితీరు శ్వాసక్రియ బాగుంటాయి సంఖ్యాన్ని ఊదడం వలన మెదడు చురుకుతనం పెరుగుతుంది మనిషిలో రజోతము గుణాలు నశించి సత్వగుణం పెరుగుతుందని అందువలన శంఖాన్ని పూరించడం గాని ఆ ధ్వని వినడం గాని చేయాలని ఆయుర్వేద యోగ శాస్త్రాలు సూచిస్తున్నాయి శంఖం ఊదడం వలన ఇంటి ఆవరణలోని దుష్ట శక్తులు దూరంగా పారిపోతాయని పురాణాలు చెబుతున్నాయి శంఖం పూరించేటప్పుడు వెలువడేది పని దాని కంపనాల వలన ఆ పరిసరాల్లో ఉండే క్రిమి కీటకాలు వాతావరణంలో ఉండే రోగకాల క్రీములు నశిస్తాయని వైజ్ఞానిక శాస్త్ర కథానము శంఖాలు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసే ఔషధ ప్రక్రియలు గాను ఉపయోగపడతాయి

