రాజంపేట మండల కేంద్రానికి చెందిన వార్డుల నాగభూషణం పట్టముక్కల సహాయంతో అయోధ్య రామ మందిర నిర్మాణం చెక్కి పావురా అనిపించారు గతంలో చత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని ఆయన శివాజీ విగ్రహాన్ని చెక్కారు తనకు ఉన్న కలలను ప్రదర్శిస్తూ పలువురిని ఆకట్టుకుంటున్నారు శుద్ధముక్కపై శివాజీ విగ్రహాన్ని తయారు చేయడం వల్ల పలు యువజన సంఘాల ప్రతినిధులు సభ్యులు ఆయనను అభినందించారు
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
3, మార్చి 2024, ఆదివారం
ఎల్లమ్మ ఆలయం వద్ద అన్నదానం
బిక్కనూరు మండల కేంద్రంలో గల రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద శనివారం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇటీవల రేణుక ఎల్లమ్మ ఉత్సవాలు గౌడ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు అమ్మవారి కళ్యాణాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున ఓడి బియ్యం పోశారు వాటిని ఆలయం వద్ద వండి భక్తులకు అన్నదాన నిర్వహించారు పట్టణానికి చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చిన అన్న దాన కార్యక్రమంలో పాల్గొన్నారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

