Sunday, 3 March 2024

ఎల్లమ్మ ఆలయం వద్ద అన్నదానం

 బిక్కనూరు మండల కేంద్రంలో గల రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద శనివారం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇటీవల రేణుక ఎల్లమ్మ ఉత్సవాలు గౌడ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు అమ్మవారి కళ్యాణాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున ఓడి బియ్యం పోశారు వాటిని ఆలయం వద్ద  వండి భక్తులకు అన్నదాన నిర్వహించారు పట్టణానికి చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చిన అన్న దాన కార్యక్రమంలో పాల్గొన్నారు



No comments:

Post a Comment