కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో శ్రీ రుక్మిణి సహిత పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి ఈ యొక్క ఉత్సవాలు మూడు రోజులపాటు కొనసాగుతాయి మొదటి రోజు పారాయణం పుణ్యాహవాచనం రక్షాబంధనం రిత్విక్ మరణం శాంతి పటం మండపారాధన అగ్ని ప్రతిష్ట మండప దేవత మంత్ర హోమం సూక్తి పవనం హారతి మంత్రపుష్పం రెండవ రోజు వేద పట్టణం రుక్మిణి పుణ్యాహవాచనం పాండురంగ ఆరాధన హోమం కుంకుమార్చన చండీ హోమం హారతి మంత్రపుష్పం మూడవరోజు స్వస్తిహవచనం రుక్మిణి పాండురంగ ఆరాధన మండప పూజా హోమం పంచసూక్తి హోమం మహా హారతి మంత్రపుష్పం దేవత విసర్జన పక్షణం అన్నదానము కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఈ యొక్క పూజా కార్యక్రమాలు శ్రీ వేద పండితులు జోషి భగవాన్ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించనున్న సందర్భంగా ఆలయ ముస్తాబు చేశారు.
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
4, మార్చి 2024, సోమవారం
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు
సమ్మక్క తల్లి మా ఆయన బెట్టింగ్ మానేయాలి మా అక్క కొడుకు ఐఐటీ సీటు రావాలి ఫారిన్ పోవాలి అనుకున్న పిల్లతో పెళ్లి కావాలి కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో ముదిరించాలి చిట్టీలు రాసి వండిలో వేసిన భక్తులు 10 కోట్లు దాటిన జాతర ఆదాయం హుండీలలో బయటపడుతున్న కోరికల చిట్టాలు
మేడారం గుండెలను తెరిచే కానుకను లెక్కిస్తుండగా వాటిలో భక్తుల కోరికల చిట్టాలు చిట్టీలు కుప్పలు తిప్పలుగా బయటపడుతున్నాయి మా ఆయన బెట్టింగ్ మానేయాలి మా అక్క కొడుకు ఐఐటీలో సీటు రావాలి అంటూ ఒక మహిళ కాగితంపై రాసి హుండీలో వేసింది ఫారిన్ పోవాలి అనుకున్న పళ్ళతో పెళ్లి కావాలి అంటూ ఒక యువకుడు సమకతలిని వేడుకుంటూ చిట్టి రాసి హుండీలో వేసిండు. ఈ కోరికల చిట్టిలను చూసి కౌంటింగ్ సిబ్బంది లెక్కింపును పర్యవేక్షిస్తున్న అధికారులు ఆశ్చర్యపోతున్నారు. హనుమకొండ టిటిడి కళ్యాణమండపంలో గురువారం నుంచి మేడారం హుండీలు లెక్కిస్తున్నారు ప్రతి హుండీలోనూ డబ్బు కానుకలతో పాటు ఇలాంటి చిట్టెలు బయటపడుతున్నాయి వీటితో పాటు అంబేద్కర్ ఫోటో ఉన్న నకిలీ వంద రూపాయలు నోట్లు కనిపించాయి వాటిపైన ప్రభుత్వం కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి అనే డిమాండ్లు రాసి ఉన్నాయి కోరుకున్న ఉద్యోగం రావాలని కొందరు తమ బిడ్డల పెళ్లిళ్లు అయ్యేలా చూడాలని మరికొందరు వారిని వెళ్లే అవకాశం రావాలని ఇంకొందరు అనుకున్న అమ్మాయితో పెళ్లి కావాలని కొందరు చిట్టిలు రాశారు నాలుగు రోజుల్లో 10 కోట్ల రూపాయలు దాటిన ఆదాయం మేడారం మహా జాతర ఉండేలా కానుకల ఆదాయం పది కోట్ల రూపాయలు దాటింది లెక్కింపు గతానికి భిన్నంగా జెట్ స్పీడ్ తో సాగుతోంది జాతరలో అధికారులు 535 హుండీల ఏర్పాటు చేయగా హనుమకొండ టిటిడి కళ్యాణ మండపానికి పూర్తిగా నిండిన 518 బాక్సులు చేరాయి గురు శుక్రవారాలలో 25 25 హుండీల ద్వారా ఆరు కోట్ల రూపాయల 13 లక్షల 75000 శనివారం 112 బాక్సులతో మూడు కోట్ల 46 లక్షల 61,000 కరెంటు రూపంలో ఆదాయం వచ్చింది ఆదివారం 88 హుండీలను తెరవగా 71 లక్షల 67 వేల కరెన్సీ వచ్చింది. దీంతో నాలుగు రోజుల మొత్తం ఆదాయం పది కోట్ల 32 లక్షల మూడు వేలకు చేరింది వచ్చిన మొత్తం ఆదాయాన్ని డిపార్ట్మెంట్ బ్యాంక్ అకౌంట్ లో జమ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత మేడారం ఈవో రాజేంద్రన్ తెలిపారు తిరుగువారం కోసం ఏర్పాటు చేసిన గుండెలను సోమవారం టిటిడికే తరలించనున్నట్లు ఆఫీసర్లకు తెలిపారు

