కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో శ్రీ రుక్మిణి సహిత పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి ఈ యొక్క ఉత్సవాలు మూడు రోజులపాటు కొనసాగుతాయి మొదటి రోజు పారాయణం పుణ్యాహవాచనం రక్షాబంధనం రిత్విక్ మరణం శాంతి పటం మండపారాధన అగ్ని ప్రతిష్ట మండప దేవత మంత్ర హోమం సూక్తి పవనం హారతి మంత్రపుష్పం రెండవ రోజు వేద పట్టణం రుక్మిణి పుణ్యాహవాచనం పాండురంగ ఆరాధన హోమం కుంకుమార్చన చండీ హోమం హారతి మంత్రపుష్పం మూడవరోజు స్వస్తిహవచనం రుక్మిణి పాండురంగ ఆరాధన మండప పూజా హోమం పంచసూక్తి హోమం మహా హారతి మంత్రపుష్పం దేవత విసర్జన పక్షణం అన్నదానము కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఈ యొక్క పూజా కార్యక్రమాలు శ్రీ వేద పండితులు జోషి భగవాన్ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించనున్న సందర్భంగా ఆలయ ముస్తాబు చేశారు.
No comments:
Post a Comment