భీమ్గల్ పట్టణ కేంద్రంలో శనివారం రామయ్య భక్తులు అయోధ్యకు వెళ్లడం జరుగుతుందని బిజెపి పట్టణ అధ్యక్షులు యోగేశ్వర్ నరసయ్య తెలిపారు అయోధ్యకు బయలుదేరి రామయ్య భక్తులకు హనుమాన్ మందిర్ లో ఫెజర్ చేసి జెండా రూపాయి అయోధ్యకు రామయ్య భక్తులను పంపించడం జరిగింది నరసయ్య తెలిపారు అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట జరిగిన నాటి నుండి ఇప్పటివరకు శ్రీరామ నామ జపం చేస్తూ ఎంతోమంది భక్తులు రామాయణం దర్శించుకోవడానికి అయోధ్య వెళ్తున్నారని భక్తులందరూ వెళ్లడం ద్వారా ఎంతో సంతోషంగా ఉందని ఎవరైనా భక్తుల అయోధ్య వెళ్లాల్సిన వారు ఉంటే వారికి సూచనలు సలహాలు ఇస్తానని అన్నారు ఇందులో ఓబీసీ జిల్లా ఉప అధ్యక్షులు బండారు లక్ష్మణ్ గౌడ్, సంధ్యారాజు నాగార్జున రెడ్డి గంగా ఎంటర్ప్రైజెస్ గంగాధర్ చిట్టి గౌడ్ నరస గౌడ్ గంగాధర్ దేవేందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
3, మార్చి 2024, ఆదివారం
మేడారంలో 317 హుండీల లెక్కింపు
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది గురువారం మొదలైన హుండీల లెక్కింపు ప్రక్రియ మరో రెండు రోజులపాటు కొనసాగుతున్నది జాతరలో మొత్తం 518 ఉండి ఉండగా వాటిని వరంగల్కు తరలించి తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో భద్రపరిచి గుండెలను లెక్కిస్తున్నారు ఇప్పటివరకు 317 లెక్కించగా 9 కోట్ల 60 లక్షల 36వేల రూపాయలు ఆదాయం సమకూరింది మరో 2001 ఎక్కించాల్సి ఉంది మొదటి రోజున 114 లెక్కించగా మూడు కోట్ల 15 లక్షల 40 వేల రూపాయలు రెండవ రోజున 71 లెక్కించగా రెండు కోట్ల 98 లక్షల 35 వేల రూపాయలు ఆదాయం రాగా మూడవరోజు 112 ఎక్కించగా మూడు కోట్ల 46 లక్షల 61 వేల రూపాయల ఆదాయం వచ్చింది మిగిలిన రెండు వందల ఒక్క హుండీల లెక్కింపు మరో రెండు రోజులలో పూర్తి కానున్నది
