Sunday, 3 March 2024

మేడారంలో 317 హుండీల లెక్కింపు

 మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది గురువారం మొదలైన హుండీల లెక్కింపు ప్రక్రియ మరో రెండు రోజులపాటు కొనసాగుతున్నది జాతరలో మొత్తం 518 ఉండి ఉండగా వాటిని వరంగల్కు తరలించి తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో భద్రపరిచి గుండెలను లెక్కిస్తున్నారు ఇప్పటివరకు 317 లెక్కించగా 9 కోట్ల 60 లక్షల 36వేల రూపాయలు ఆదాయం సమకూరింది మరో 2001 ఎక్కించాల్సి ఉంది మొదటి రోజున 114 లెక్కించగా మూడు కోట్ల 15 లక్షల 40 వేల రూపాయలు రెండవ రోజున 71 లెక్కించగా రెండు కోట్ల 98 లక్షల 35 వేల రూపాయలు ఆదాయం రాగా మూడవరోజు 112 ఎక్కించగా మూడు కోట్ల 46 లక్షల 61 వేల రూపాయల ఆదాయం వచ్చింది  మిగిలిన రెండు వందల ఒక్క హుండీల లెక్కింపు మరో రెండు రోజులలో పూర్తి కానున్నది

No comments:

Post a Comment