Sunday, 3 March 2024

అయోధ్యకు బయలుదేరిన భీమ్గల్ రామభక్తులు

 భీమ్గల్ పట్టణ కేంద్రంలో శనివారం రామయ్య భక్తులు అయోధ్యకు వెళ్లడం జరుగుతుందని బిజెపి పట్టణ అధ్యక్షులు యోగేశ్వర్ నరసయ్య తెలిపారు అయోధ్యకు బయలుదేరి రామయ్య భక్తులకు హనుమాన్ మందిర్ లో ఫెజర్ చేసి జెండా రూపాయి అయోధ్యకు రామయ్య భక్తులను పంపించడం జరిగింది నరసయ్య తెలిపారు అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట జరిగిన నాటి నుండి ఇప్పటివరకు శ్రీరామ నామ జపం చేస్తూ ఎంతోమంది భక్తులు రామాయణం దర్శించుకోవడానికి అయోధ్య వెళ్తున్నారని భక్తులందరూ వెళ్లడం ద్వారా ఎంతో సంతోషంగా ఉందని ఎవరైనా భక్తుల అయోధ్య వెళ్లాల్సిన వారు ఉంటే వారికి సూచనలు సలహాలు ఇస్తానని అన్నారు ఇందులో ఓబీసీ జిల్లా ఉప అధ్యక్షులు బండారు లక్ష్మణ్ గౌడ్, సంధ్యారాజు నాగార్జున రెడ్డి గంగా ఎంటర్ప్రైజెస్ గంగాధర్ చిట్టి గౌడ్ నరస గౌడ్ గంగాధర్ దేవేందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు



No comments:

Post a Comment