14, ఫిబ్రవరి 2024, బుధవారం

ముగిసిన నాగోబా జాతర

 ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర మంగళవారం ముగిసింది ఈ నెల 9న మహా పూజలతో మొదలై ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా సాగిన కెసిలాపూర్ నాగోబా జాతరకు చివరి రోజు భక్తులు పోటెత్తారు సంప్రదాయ వాయిద్యాలతో గోవాడ ముందర బేతల్ పూజలు చేసిన మిశ్రమ ఆడపడుచులు వంశపెద్దల కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు బేతల్ పూజల తర్వాత మిశ్రమ వంశీయులు నాగోబా దర్శనం చేసుకుని సంప్రదాయ పూజలు ముగించారు అన్ని సర్దుకొని సాయంత్రం ఎడ్లబండ్లపై తిరుగు ప్రయాణమయ్యారు




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి