Sunday, 18 February 2024

ముగిసిన నాగోబా జాతర

 మిశ్రం వంశీయుల మహా పూజతో ఈనెల 9న ప్రారంభమైన నాగోబా జాతర శనివారంతో ముగిసింది చివరి రోజు కూడా భక్తులు తరలివచ్చారు నాగోబాను దర్శించుకుని పూజలు చేసి ముక్కులు తీర్చుకున్నారు నేడు హుండీ లెక్కింపు జాతర సందర్భంగా భక్తులు వేసిన కానుక హుండీ లెక్కింపు ఆదివారం నిర్వహించనున్నట్లు ఆలయ ఇవ్వు రాజమౌళి తెలిపారు మిశ్రమ వంశీయులు రెవెన్యూ అధికారుల సమక్షంలో ఉదయం 10 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు మిశ్రమ వంశీయులు సంబంధిత అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు



No comments:

Post a Comment