అచ్యుతం కేశవం క్రిష్ణ దామోదరం
రామ నారాయణం జానకీ వల్లభం 2
కౌను కెహతే హై భగవాను ఆతే నహీ
తుం మీరాకె జైసే బులాతే నహీ " అచ్యు "
కౌను కెహతే హై భగవాను ఖాతే నహీ
బేరి శబరీకె జైసే ఖిలాతే నహీ " అచ్యు "
కౌను కెహతే హై భగవాను సోతే నహీ
మా యశొదాకె జైసే సులాతే నహీ " అచ్యు "
కౌను కెహతే హై భగవాను నాచ్తే నహీ
గోపియోంకీ తరాహ్ తుం నచాతే నహీ " అచ్యు "
నాము జప్ తే చలో కాము కర్ తే చలో
హర్ సమయ్ క్రిష్ణ్ కా ధ్యాన్ కర్ తే చలో " అచ్యు "
యాద్ ఆయేగి ఉన్ కో కభీ నా కభీ
క్రిష్ణ దర్శన్ తొ దేంగే కభీ నా కభీ " అచ్యు "
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
3, సెప్టెంబర్ 2018, సోమవారం
దోసిట గులాబి పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా - భజన
దోసిట గులాబి పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా
సాయి బాబా నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా
కఫ్ని వస్త్రము ధరియించీ కర్మలు జోలెలొ వేసుకొనీ
ధునిలో కాల్చే వాడవనీ బాబా 2
నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా 2 " దోసిట "
తెల్లనీ నీ పాదమూ చల్లనైనా నీదు మనసూ
పిలిచిన పలికే వాడవనీ బాబా 2
నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా 2 " దోసిట "
కాలు మీదా కాలు వేసి కర్మలన్నీ కాలరాసీ
కరుణ జూపే వాడవనీ బాబా 2
నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా 2 " దోసిట "
సాయి బాబా నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా
కఫ్ని వస్త్రము ధరియించీ కర్మలు జోలెలొ వేసుకొనీ
ధునిలో కాల్చే వాడవనీ బాబా 2
నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా 2 " దోసిట "
తెల్లనీ నీ పాదమూ చల్లనైనా నీదు మనసూ
పిలిచిన పలికే వాడవనీ బాబా 2
నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా 2 " దోసిట "
కాలు మీదా కాలు వేసి కర్మలన్నీ కాలరాసీ
కరుణ జూపే వాడవనీ బాబా 2
నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా 2 " దోసిట "
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)