కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర పల్లి గ్రామంలో వీడిసి ఆధ్వర్యంలో చేపట్టిన రామాలయ నిర్మాణానికి శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి గారు ఐదున్నర లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాముడు ఆదర్శ పురుషుడు అని ఆయన చూపిన ధర్మ మార్గంలో ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని కోరారు దాత ఎల్లారెడ్డిని గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధ్య చంద్రకాంత్ రెడ్డి గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి