రుణం యాచ్నాచ వృద్ధత్వం జారచోర దరిద్రతా
రోగశ్చ భుక్త శేషశ్చాప్యష్ట కష్టాః ప్రకీర్తితాః
అప్పు చేయవలసి రావడం ,ఒకరిని యాచించాల్సిన దుస్థితి, ముసలితనం, జారత్వం, దొంగిలించడం, దారిద్ర్యం, వ్యాధుల బారిన పడటం, వేరొకరి ఎంగిలి తినాల్సిన పరిస్థితి.. ఈ ఎనిమిదింటిని అష కష్టాలు అంటారన్నది పంచతంత్రం లోని పై శ్లోకానికి అర్థం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి