బెజవాడ కనకదుర్గమ్మ కు బంగారు కిరీటం కానుకగా రానున్నది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సుమారు 506.020 గ్రాముల తో తయారు చేయించిన ఈ బంగారు కిరీటంలో 1.73 క్యారెట్ల డైమండ్లు కూడా పొదిగారు .76 లక్షల 60 వేల రూపాయలతో దీనిని తయారు చేశారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ సమక్షంలో త్వరలో ఆలయ అధికారులకు కిరీటాన్ని అందించనున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి