యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో స్వామి నారాయణ్ సంస్థాన్ నిర్మిస్తున్న హిందూ ఆలయం ఇది. అబూదాభి నగర శివారులో కొండమీద 27 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆలయాన్ని ఈనెల 14న ప్రధాని మోడీ ప్రారంభించానున్నారు ఆలయ ప్రారంభోత్సవంలో యూఏఈ లోని 150 భారతీయ సంఘాలు పాలుపంచుకుంటాయి ఈ మందిరాన్ని వీక్షించడానికి సోమవారం 42 దేశాల రాయబారులు వారి సతీమణులను ఆహ్వానించారు ఆలయానికి 2019 ఏప్రిల్ 20న శంకుస్థాపన జరిగింది. దాదాపు 2000 మంది రాజస్థానీ గుజరాతి శిల్పులు 102 పాలరాతి స్తంభాన్ని కళాత్మకంగా సిద్ధం చేశారు మోడీ సభకు రాదలిచే భారతీయులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి పోర్టల్ తెరిచారు
No comments:
Post a Comment