పిట్లం మండలంలోని పోతిరెడ్డిపల్లి వీరాంజనేయ స్వామి ఆలయ భూదాన నిమిత్తం భారీగా విరాళాలు అందజేసినట్లు ఆలయ అర్చకులు తేజ స్వామి మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంసాగర్ మండల ఎంపీపీ జ్యోతి దుర్గారెడ్డి గోర్గల్ మండలంలోని గుర్నాపూర్ సర్పంచ్ ప్రవీణ శ్రీనివాస్ రెడ్డి బంకుల లక్ష్మారెడ్డి కలిపి ఒక్కొక్కరు 5000 రూపాయలు చొప్పున విరాళంగా అందజేశారని తెలిపారు అలాగే తడికల్ మండలం ముక్కునాల సర్పంచ్ ప్రతాపరెడ్డి 5000 రూపాయలు తడకలకు చెందిన గోపాల్ చారి 6000 రూపాయలు విరాళంగా అందజేసినట్లు ఆయన తెలిపారు కార్యక్రమంలో ఆయా గ్రామాల హనుమాన్ భక్తులు పాల్గొన్నారు
No comments:
Post a Comment