ఆస్తిపాస్తులు అనగానే మనకు మామూలుగా దాని అక్కా నాకు వస్తు వాహనాలు ఇల్లు వాకిళ్ళు పొలాలు పూరిస్తాయి కానీ ఆస్తులన్నీ రూపాయలలో విలువ కట్టడానికి వీలైన స్థిర చరాస్తులు రూపంలోనే ఉండవు ఉదాహరణకు తల్లిదండ్రుల పట్ల ప్రేమగారాలు కృతజ్ఞతా చూపిస్తూ తల్లిదండ్రుల సేవ ఒక ముఖ్య కర్తవ్యం గా భావించే సత్సంతానం ఎంత గొప్ప ఆస్తి అలాంటి సంతానం ఉన్న భాగ్యసాలురకు ఇతర ఆస్తులు వేటితోను పని ఉండదు. అలాగే ఏ ప్రతిఫలము ఆశించకుండా బిడ్డ కోసం తమ సర్వస్వం అర్పించేందుకు సర్వదా సిద్ధంగా ఉండే మమతామూర్తులను తల్లిదండ్రులు బిడ్డలకు దొడ్డ ఆస్తి అనుకూలంగా ఉండే భర్త భార్య నిస్తారమైన జీవితంలో సారం నింపి జీవితాన్ని జీవించటం అనుభవంగా మలిచిపెట్టి అమూల్యమైన ఆస్తి
ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యమనే ఆస్తి లేకపోతే ఇతర ఆస్తులు అన్నీ కలిసి కూడా సంతోషాన్ని సమకూర్చలే అలాగే విద్య నిగూఢ గుప్తమగుత్తము అన్నారు అది కూడా ఉపయోగకరమైన వస్తే కదా ఆ మాటకొస్తే జన్మ సిద్ధమైన మృత శక్తి ఆస్తి సౌందర్యం ఆస్తి ధైర్యం దయాదాతృత్వం శరీరధారోగ్యం ప్రతిభా విశేషాలు నైపుణ్యాలు ఇవన్నీ మనిషికి ఆస్తులు అవుతాయి సహనము శాంతము ప్రియభాషత్వం సౌమ్యత నిరాడంబరత లాంటి సద్గుణ సంపత్తి ఎంత విలువైన ఆస్తులు లెక్క కట్టాలంటే ఇవి లేని వాళ్ళు ఎన్ని ఇతర ఆస్తులున్నా జీవితంలో తరచుగా అనుభవించే ఘర్షణలు కడుపు మంటలు గమనించాలి కేవలం స్థిరచరాస్తుల మీదే కాదు సద్గుణ సంపద అనే ఆస్తి మీద కూడా దృష్టి పెట్టి ఆ సంపద కూడా తెంపు చేసుకోమని పెద్దలు పదేపదే చెప్పేది ఇందు కే
పైన ప్రస్తావించిన అన్ని రకాల ఆస్తులు ఎవరికీ ఉండవు అలాగే ఏదో కొన్ని ఆస్తులున్న లేని వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఇదొక సృష్టి వైచిత్రి ఏమి ఆస్తుల గురించి ఎప్పుడూ బెంగ పడే బదులు అప్పుడప్పుడు ఉన్న ఆస్తులను గుర్తించుకొని కృతజ్ఞత ప్రకటించుకోగలిగితే మనసు చల్లగా ఉంటుంది ఆ ప్రయత్నం చేయకపోతే ఆస్తి ఎలా ఉన్నా ఆనందం మాత్రం నాస్తి అయ్యే ప్రమాదం ఉంది
No comments:
Post a Comment