Wednesday, 21 February 2024

వైభవంగా ధ్వజారోహణం

 యాదాద్రి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న పూర్వగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం రెండో రోజుకు చేరాయి ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం బజారోహణం వేద పారాయణ నిర్వహించారు శ్రీ స్వామివారి వాహనమైన గరుడ అలవాటుని కొత్త వస్త్రపై చిత్రించి పూజలు చేశారు గరుడ ముద్దాలను ధ్వజస్తంభం వద్ద పైకి ఎగరేసి పూజించారు సాయంత్రం బేరి పూజ దేవత ఆహ్వానం విశేషంగా జరిపించారు ఈ వేడుకల్లో ఆచార్యులు వేద పండితులు ఆలయ అధికారులు పాల్గొన్నారు పారాయణికులు పాల్గొన్నారు బుధవారం అలంకార వాహన సేవలకు శ్రీకారం చుట్టి సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించనున్నారు



No comments:

Post a Comment