బీర్కుర్ లో నూతనంగా నిర్మిస్తున్న నగరేశ్వర ఆలయ కమిటీ సభ్యులు కు గురువారం విశ్రాంత కలెక్టర్ జగదీశ్వర్ 50, 000రూపాయలు విరాళం అంద చేశారు. కార్యక్రమం లో మాజీ ఎం పీ పీ విజయ ప్రకాష్, ఆలయ కమిటీ సభ్యులు సంతోష్,ప్రవీణ్,గోపి,భూమయ్య,నర్సింలు తదితరులు పాల్గొన్నారు..
No comments:
Post a Comment