18 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు పూర్వరూపం 15 కోట్ల రూపాయల వ్యయం 18న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు హోం మంత్రి అమిత్ షా రాక
హనుమకొండలోని కాకతీయుల కాలం నాటి శ్రీ రుద్రేశ్వర స్వామి వారి వేయి స్తంభాల గుడి కళ్యాణమండపం పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి ఈనెల 18న ప్రారంభోత్సవం నిర్వహించాలని కేంద్ర పురావస్తు శాఖ అధికారులు నిర్ణయించారు ముఖ్యఅతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాజరవుతారని తెలుస్తోంది వాస్తవానికి ప్రారంభోత్సవాన్ని మార్చిలో ప్రధాని మోడీతో నిర్వహించాలని మొదట నిర్ణయించారు ఆలోగా లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉండడంతో ముందుగానే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భాగించింది కళ్యాణ మండపానికి శిల్పులు తుదిమెరుగులు దిద్దుతున్నారు మండపం పనుల త్వరితగతిన పూర్తి చేసేందుకు స్థపతి బాలకృష్ణ శివకుమార్ నేతృత్వంలో తమిళనాడుకు చెందిన సుమారు 40 మంది శిల్పులు రేయింబ వాళ్లు శ్రమించారు అదే సెండ్ బాక్స్ టెక్నాలజీతో వేయి స్తంభాల గుడి కట్టడం చెక్కుచెదరలేదు కానీ దానికి ఎదురుగా ఉన్న ఈ కళ్యాణ మండపం మాత్రం శిథిలావస్థకు చేరుకుంది ఎందుకు కారణం దాని కింది నుంచి ప్రవహించిన నీటిపాయగా గుర్తించారు నీటి ప్రవాహం వల్ల పునాది లో ఇసుక తొలిగిపోయి రాతి స్తంభాలు కొంగి మండపం క్రమంగా పక్కకు ఊరికి పోవడం మొదలైంది అలాగే వదిలేస్తే మండపం కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించారు దీంతో కేంద్రపురావస్తు శాఖ 18 ఏళ్ల కిందట పునర్ నిర్మాణం అనే మహా ఘట్టానికి శ్రీకారం చుట్టింది పనులు చేపట్టిన తర్వాత అనేక అడ్డంకులు ఎదురయ్యాయి నిర్మాణంలో అత్యంత సంక్లిష్టమైన సాండ్ బాక్స్ టెక్నాలజీ వాడారు అంటే ఇసుకనే పునాదిగా చేసుకుని నిర్మాణం చేపట్టారు కేంద్ర పురావస్తు శాఖ నిబంధనల ప్రకారం పునర్నిర్మాణ పనుల్లో ఎక్కడ సిమెంట్ కాంక్రీట్ ఇనుము వాడలేదు ఇసుక పునాది పైనే కట్టడానికి తిరిగి నిలబెట్టారు కిషన్ రెడ్డి చొరవతో మండపం పునర్నిర్మాణ పనులు 2006లో మొదలై 2017 వరకు సజావుగాని సాగాయి ఆ తర్వాత స్థపతికి బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల కంటుపడ్డాయి ఐదేళ్లపాటు అసలు పనిలే జరగలేదు కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పనుల్లో కదలిక వచ్చింది స్థపతికి బిల్లుల చెల్లింపుల్లో ఏర్పడిన సమస్యను ఆయన పరిష్కరించారు దీంతోపాటు చివరి దశ పనుల పూర్తికి అవసరమైన ఐదు కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేయించారు కాక ఈ మండపాన్ని పరిశీలించేందుకు కిషన్ రెడ్డి మంగళవారం వస్తున్నారు




కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి