నసురుల్లాబాద్ మండల కేంద్రంలో రామాలయం ఆలయ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయింది బుధవారం దేవస్థానంలో సమావేశమై తొలితాపాలు అంశాలపై చర్చించారు అనంతరం ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షుడు అరిగి నారాయణ ముదిరాజ్ ఉపాధ్యక్షులు అనుసూరి శ్రీనివాస్ కార్యదర్శి గుత్తుల శ్రీనివాస్ క్యాషియర్ గుడిసెల యాదగిరి గౌడ్ కమిటీ సభ్యులు ఈదర చౌదరి అడుసుమిల్లి శివప్రసాద్ బాన్సువాడ విట్టల్ ముదిరాజ్ కారణం చిన్న సాయిలు ముదిరాజ్ అయినాల లింగం సంపంగి శ్రీనివాస్ కంది పెద్ద మల్లేష్ ఉల్లేంగ బాలయ్య బాల సాయిలు బాలయ్య ముత్యాల శ్రీధర్ గుప్తా దెబ్బడి శివకుమార్ గుప్త శాంతయ్య టేకుర్ల సాయిలు కోని సాయ గౌడ్ టైలర్ టవర్ సాయ గౌడ్ శంకర్ నాయక్ వీరు సింగ్ కటిక హనుమాన్లు చాకలి సాయిరాం తదితరులు ఎన్నికయ్యారు రామాలయం గౌరవ అధ్యక్షులు హరి నారాయణ ముదిరాజ్ రాముడు సమక్షంలో కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ మాజీ అధ్యక్షులు ముత్యాల రవీందర్ గుప్తా మాజీ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment