నందిపెట్ మండల కేంద్రంలోని నంది గుడి ఆలయ ప్రాంగణం లో సుందరీ కరణ వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణం పనులు శ్రీ శ్రీ శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్ చేతుల మీదుగా గురు వారం ప్రారంభించారు. శివరాత్రి ఉత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసి అంగరంగ వైభవంగా శివరాత్రి ఉత్స వాలను జరుపుతామని ఆలయ కమిటీ అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ తెలిపారు. కార్య క్రమం లో వైస్ చైర్మన్ కిషన్,గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నవీన్, మచ్ఛర్ల చిన్న సాయన్న,ప్రసాద్ పాల్గొన్నారు..
No comments:
Post a Comment