13, ఫిబ్రవరి 2024, మంగళవారం

రాజగోపుర నిర్మాణానికి విరాళం అందజేత

 దోమకొండ మండల కేంద్రంలోని చాముండేశ్వరి మాత ఆలయ రాజ గోపుర నిర్మాణానికి సోమవారం గ్రామానికి చెందిన అల్లే రవి దంపతులు 23 2011 రూపాయలు విరాళంగా అందజేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలకుర్తి శేఖర్ తెలిపారు ఈ సందర్భంగా రవి దంపతులను సన్మానించారు ఆలయ కమిటీ ప్రతినిధులతో పాటు సాయబు గారి రాజు చాకలి నరసింహులు అర్చకులు బావి శరత్చంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి