Sunday, 4 February 2024

బిక్కనూరు సిద్ధ రామేశ్వర ఆలయానికి పాదయాత్రగా శివ స్వాములు

 


భిక్క నూరు మండల కేంద్రంలోని దక్షిణ కాశీగా భాసిల్లుతున్న సిద్ధరామేశ్వర ఆలయానికి దోమకొండ మండల కేంద్రానికి చెందిన శివ స్వాములు శనివారం పాదయాత్రగా తరలివచ్చారు ఈ సందర్భంగా గురుస్వామి శివ బత్తిని సిద్ధరాములు ఆధ్వర్యంలో ఐదుగురు పాదయాత్రగా ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు అనంతరం గురుస్వామి భక్తిని సిద్ధరాములు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దోమకొండలో శివమాలను పెద్ద సంఖ్యలో ధరించడం జరుగుతుందని మప్పులో భాగంగా సిద్ధరామేశ్వర స్వామి దర్శించుకుందామని అన్నారు కదా వీరికి ఇక్కనూరు శివ స్వాములు గణ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో శివ స్వాములు ప్రవీణ్ జగదీశ్వర్ సాయి మధు తదితరులు పాల్గొన్నారు.



No comments:

Post a Comment