11, ఫిబ్రవరి 2024, ఆదివారం

స్వర్ణ ఉలితో మరిచిన శ్రీరామ నేత్రాలు

 అయోధ్యలో ప్రతిష్టించిన బాల రాముని నేత్రాలను మలిచింది సాధారణ ఇనుపవులి సుతితో కాదని దీనికి తాను వెండి సుత్తి బంగారపు ఉలిని వాడానని మైసూర్ కు చెందిన శిల్పి అరణ్య యోగిరాజు తెలిపారు ఈ మేరకు ఆయన తన ఇంస్టాగ్రామ్ ఎక్స్ ఖాతాలో ఆదివారం సంబంధిత ఫోటోలను షేర్ చేశారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి