నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక ధర్మసాగర్ చెరువు వద్ద మడివాల మాచి దేవుడి జయంతిని ఘనంగా నిర్వహించారు అనంతరం భక్తులు మాట్లాడుతూ మడివాల మార్చి దేవుడి మా రజకుల ఆరాధ్య దైవం అని ఈ సందర్భంగా తెలిపారు మడివాల మాచిదేవుడు అపర శివ భక్తుడని కొనియాడారు అందుకే ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుంటూ పూజలు నిర్వహించామని తెలిపారు దేవాదాయ శాఖ నుండి నిధులు విడుదల అయ్యాయని కానీ ఇప్పటివరకు దేవాలయాల పనులు పూర్తి కాలేదని అన్నారు సంబంధిత అధికారులు చొరవ తీసుకొని త్వరగా దేవాలయ పానులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చందుల ఉషన్న పట్టణ అధ్క్షులు మరిపెద్ది బాలరాజు షాపింగ్ అధ్యక్షుడు సంఘం రమణ నిమ్మల దేవరాజు ఐలాపురం శంకర్ రజక సంఘం సభ్యులు నేరెళ్ల రమేష్ ఎం శంకర్ ఏ సాయి ఏ గంగాధర్ కరాటే స్వామి ఎం పోశెట్టి భూమన్న ఎన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment