Monday, 19 February 2024

అపురూపం ఖిల్లా రామాలయం

 





అపురూప శిల్ప సంపద అరుదైన నిర్మాణం ఏళ్ల నాటి చరిత్రకు ప్రత్యేక డిష్పల్లి కిల్లా రామాలయం ఈ ఆలయం ఇందూరు ఖజురహోగా ప్రఖ్యాతి గడించింది ఎత్తైన కొండపై కొలువుదీరిన సీతారాములను భక్తులు కొంగుబంగారంగా భావిస్తారు శ్రీరాముడు అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతంలో సంచరించారని భక్తుల నమ్మకం ఈనెల 19 నుంచి 25 వరకు ఇరుక్కు కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం డిచ్పల్లి జిల్లా రామాలయం పై

దీక్ష పల్లి నుంచి డిచ్పల్లి దాకా డిచ్ అంటే శృంగారమని అందుకే ఈ కిల్లా రామాలయం పై శృంగార శిల్పాలున్నట్లు భావిస్తున్నారు కానీ డిచ్ శబ్దం దీక్ష నుంచి వచ్చిందని దీక్ష పల్లిగా మారిందని చరిత్ర పరిశోధకులు పేర్కొంటున్నారు రామ భక్తితో కొండపై దీక్ష చేపట్టడంతో ఈ ప్రాంతానికి దీక్ష పల్లిగా పేరు వచ్చిందని మరికొందరంటున్నారు ఆలయ నిర్మాణంలో వైవిద్య భరితమైన శిల్పాలు ఉన్నాయి నల్లరాతి శిలా స్తంభాలు వాటిపై ఉన్న మలుపులు గోడలపై చెక్కిన సింహాలు ద్వారా పాలకుడిగా ఆంజనేయుడు మకరతోరణం ఆలయ ప్రాంగణంలోని ఆవు దూడ ప్రతిమలు ఆద్యంతం కట్టిపడేస్తాయి దీంతో పాటు ఆగ్నేయంలో విశాలమైన చెరువుకొలను స్నానవాటిక ఉంది ఈ ఆలయం నుంచి నిజామాబాద్ కిల్లా రఘునాథాలయం వరకు సొరంగం ఉన్నట్లు ఆయన వాళ్ళు ఉన్నాయి ఏడాదికి రెండుసార్లు ఏటా నాగశుద్ధ ఏకాదశి నుంచి మార్గవి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు బాగా శుద్ధ త్రయోదశి రోజు సీతారామ కళ్యాణోత్సవం నిర్వహిస్తారు అనంతరం శ్రీ రామ నవమి నాడు స్వామివారి కల్యాణోత్సవం కన్నుల పండుగ నిర్వహిస్తారు ఆలయ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏటా రెండుసార్లు వేడుకలు నిర్వహిస్తారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకుంటారు


No comments:

Post a Comment