అయోధ్యలోని బాలరాముడు ఆలయానికి ఈనెల వ్యవధిలో దాదాపు 25 కోట్ల రూపాయల మేరకు విరాళాలు వచ్చాయి ఇందులో 25 కేజీల బంగారం వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి. హుండీలలో కానుకలతో పాటుగా చెక్కులు డ్రాఫ్ట్ లు నగదును భక్తులు డిపాజిట్ చేశారని ట్రస్ట్ ఆఫీస్ ఇన్చార్జి ప్రకాష్ గుప్తా తెలిపారు అయితే నేరుగా ఆన్లైన్లో వచ్చిన విరాళాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియదని అన్నారు
No comments:
Post a Comment