Friday, 16 February 2024

మూడు సావనీర్ నాణేల విడుదల అయోధ్య బొమ్మలతో ఒకటి

 



కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గురువారం మూడుసావనీర్ నాణేలను విడుదల చేశారు ఇందులో ఒక నాని అయోధ్యలోని రాములల్ల రామ జన్మభూమి బొమ్మలతో రూపొందించారు ప్రభుత్వ యాజమాన్యంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ ప్రింటింగ్ కార్పొరేషన్ 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వీటిని విడుదల చేశారు బుద్ధుని జ్ఞానోదయానికి సంబంధించి ఒకటి ఖడ్గమృగం బొమ్మతో మరొకటి ఈ నాణేలు రూపొందాయి



No comments:

Post a Comment