Sunday, 18 February 2024

నాలుగు రోజుల్లో ఒక వెయ్యి ఒక వంద కిలోమీటర్లు సైకిల్ పై చలువ అయోధ్య

 రాజస్థాన్లోని ఉదయపూర్ కు చెందిన జితేంద్ర పటేల్ రిషబ్ జాయిన్ అనే యువకులు అయోధ్య రాముడు దర్శనానికి సైకిళ్లపై బయలుదేరారు శనివారం ఉదయం 5:15 నిమిషాలకు ఫతే పాఠశాలలో ఉన్న బాలాజీ ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత శ్రీ రాముడిని స్తుతిస్తూ మీరు తమ ప్రయాణం మొదలుపెట్టారు ఉదయపూర్ సైక్లింగ్ క్లబ్ సహా పలువురు స్థానికులు వారిని ప్రోత్సహిస్తూ జైశ్రీరామ్ నినాదాలు చేశారు ఉదయపూర్ నుంచి అయోధ్యకు ఒక వెయ్యి ఒక వంద కిలోమీటర్ల దూరం ఉందని నాలుగు రోజుల్లో అయోధ్యకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యువకులు తెలిపారు మొదటి రోజు ఉదయపూర్ నుంచి కోట వరకు 300 కిలోమీటర్లు రెండో రోజు కోటా నుంచి శివపురికి 230 కిలోమీటర్లు శివపురి నుంచి కాన్పూర్ వరకు మూడో రోజు 327 కిలోమీటర్లు నాలుగో రోజు కాన్పూర్ నుంచి అయోధ్య వరకు 220 కిలోమీటర్లు సైక్లింగ్ చేయనున్నారు ఫిబ్రవరి 22న ఇద్దరు బాల రాముని దర్శించుకునే అవకాశం ఉంది



No comments:

Post a Comment