కొనసాగుతున్న మేడారం హుండీలో లెక్కింపు ఇప్పటివరకు 481 హుండీలలో 11.25 కోట్ల ఇన్కమ్ చివరి దశకు వచ్చిన లెక్కింపు ప్రక్రియ
మేడారం మహా జాతర హుండీ ఆదాయం 11 కోట్ల 25 లక్షలకు చేరుకుంది ఆదివారం నాటికి 45 హుండీలను లెక్కించగా మొత్తం 10 కోట్ల 32 లక్షల మూడువేల రూపాయలు ఆదాయం వచ్చింది సోమవారం మరో 76 హుండీలను లెక్కించడంతో 93 లక్షల 67000 వచ్చాయి దీంతో ఇప్పటివరకు మొత్తం 481 లెక్కింపు పూర్తిగా 11 కోట్ల 25 లక్షల 70000 ఇన్కం వచ్చినట్లు ఆఫీసర్లు చెప్పారు తిరుగువారం కోసం ఉంచిన 22 హుండీలు సైతం సోమవారం హనుమకొండలోని టీటీడీకి చేరుకున్నాయి మొత్తం ఆదాయాన్ని డిపార్ట్మెంట్ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత మేడారం ఈఓ రాజేంద్రన్ తెలిపారు మేడారం హుండీల లెక్కింపు చివరి దశకు చేరుకుంది మొత్తం 540 ఉండేలా ఏర్పాటు చేయగా ఇంకా 59 హుండీలు లెక్కించాల్సి ఉంది
No comments:
Post a Comment