Monday, 19 February 2024

పగిడిద్దరాజు మేడారం పయనం

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యావల గడ్డ నుంచి సమ్మక్క భర్త ఇలవేల్పు పగిడిద రాజు మేడారం పైన మయ్యాడు ములుగు జిల్లా మేడారంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు పగిడిద్దరాజును వంశీయులు తీసుకెళ్లడం అనవాయతి సోమవారం పకిడిత రాజు గర్భగుడి వద్ద పడగలు జెండాలు ఆభరణాలకు వడ్డేలు ప్రత్యేక పూజలు చేశాక గద్దెలపైకి చేర్చారు మంగళవారం సాయంత్రం వరకు మేడారంలోని జంపన్న వాగు వద్దకు కాలినడకన చేరుకుని అక్కడే బసు చేస్తారు బుధవారం కొండాయిగూడెం నుంచి వచ్చే గోవిందరాజు కన్నెపల్లి నుంచి వచ్చే సారాలమ్మతో పాటు పగిడిద్దరాజును గద్దెల పైకి చేరుస్తారు జంపన్న వాగుకు చేరిన లక్నవరం నీళ్లు మేడారం జాతరకు వచ్చే భక్తులు పుణ్యా స్నానాలు చేసేందుకు వీలుగా లక్నవరం నుంచి నీటిని విడుదల చేయగా సోమవారం జంపన్న వాగు కు చేరుకుంది శివసత్తులు జంపన్న వాగులో మునిగి పూనకాలతో ఊగిపోయారు అందులో స్నానం చేస్తే సర్వరోగ పోతాయని భక్తుల విశ్వాసం




No comments:

Post a Comment