నేడు సేవల షురూ హనుమకొండ నుంచి అందుబాటులోకి మేడారం మహా జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యటకశాఖ హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ టాక్సీ హెలికాప్టర్ ను నడుపుతుంది ఈ సేవలు నేటి ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి అనుమకొండలోని సెయింట్ గాబ్రియల్ స్కూల్ మైదానం నుంచి మేడారం వరకు సేవలందిస్తుంది. చార్జీలు ఇలా ఒక్కో ప్యాసింజర్ అప్ అండ్ డౌన్ కు విఐపి దర్శనం 289 రూపాయలు జాతరలో ఏరియల్ రైడ్ ఒక్కొక్కరికి 4,800 బుకింగ్ ఇలా హెలికాప్టర్ టికెట్ బుకింగ్ ఇతర వివరాల కోసం 7483433752 అండ్ 9400399 999సెల్ నెంబర్లలో సంప్రదించవచ్చు ఆన్లైన్లో
Info@helitaxi.com ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు ఈ సేవలు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యాటక శాఖ పర్యవేక్షణలో కొనసాగుతాయి
No comments:
Post a Comment