మేడారం మహా జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తమ ఇలవేల్పు సమ్మక్క గజ్జపై కొలువు తీరడంతో మేడారం మురిసిపోయింది చిలకలగుట్ట మీద నుంచి కుంకుమ భరణి రూపంలో అమ్మను ఆదివాసి పూజారులు తీసుకొచ్చే ఘట్టం ఆద్యంతం భరితంగా సాగింది ఇప్పటికే శారదమ్మ సహా వనదేవతలంతా కొలువుదీరి ఉండడం భక్తులు పెద్దమ్మగా కొలిచే సమ్మక్క కూడా గత పైకి చేరడంతో జాతరకు నిండితనం వచ్చింది మూడుసార్లు కాల్పులతో ఘన స్వాగతం సమ్మక్క ఆగమైన ఘట్టం గురువారం మొత్తం కొనసాగింది తెల్లవారుజాముని మేడారానికి సమీపంలోని పడిగాపూర్ సమీపంలోని అడవికి వెళ్ళిన పూజారిన ఎదురుగా ఊరేగింపుగా గద్దెల వద్దకు చేర్చారు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పూజారులు సిద్దపోయిన మునీందర్ మహేష్ లక్ష్మయ్య జగ్గారావు వడ్డే కొక్కెర కృష్ణయ్య తదితరులు చిలకలగుట్ట పైకి వెళ్లి రహస్య పూజలు నిర్వహించారు చిలకలగుట్ట మీద నుంచి కిందికి వచ్చే సమయంలోనే సమ్మక్కని దర్శించుకునేందుకు తండోపతండాలుగా జనం తరలివచ్చారు. ఆ తల్లి రాక కోసం వేయి కళ్ళతో వేచి చూశారు. మంత్రి సీతక్క దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ కలెక్టర్ త్రిపాఠి దనప కలెక్టర్ శ్రీజ ఉత్సవ కమిటీ చైర్మన్ అల్లం లచ్చు పటేల్ ముఖ్య అధికారులు నిర్వహణ కమిటీ సభ్యులు సాయంత్రం నాలుగు గంటల నుంచి గుట్ట కింద వేచి ఉన్నారు. సాయంత్రం పూజా క్రితువులు పూర్తయ్యాక 650 ఒక్క నిమిషములకు పూజారులు బుట్ట దేవతుండగా ఎస్పి శబరిష్ గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్క వైభవంగా స్వాగతం పలికారు అమ్మవారి ఊరేగింపు గుట్ట దిగిన తర్వాత మరోసారి గాల్లోకి కాల్పులు జరిపారు అందమైన ముగ్గుల మధ్య అమ్మవారి ఊరేగింపు చిలకాల గుట్ట కింద నుంచి గద్దెల వరకు దాడి దారి పొడవున భక్తులు వేసిన అందమైన ముగ్గుల మధ్య అమ్మ వారి ఊరేగింపు కొనసాగింది చలపెయ్య చెట్టు వద్దనుకున్న పూజా మందిరంలో ఊరేగింపులు ఆపి అమ్మవారికి కాసేపు విశ్రాంతినిచ్చారు. ఆ సమయంలో మరోసారి ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు ధూపదీప నైవేద్యాలు సమర్పించాక మళ్ళీ మొదలైన ఊరేగింపు మేడారం గజ్జల వరకు కొనసాగింది ఈ క్రమంలో దారికి ఇరువైపులా వేలాదిగా బారులు తీరిన భక్తులు జై సమ్మక్క అంటూ జయ జయ ద్వారాలు చేశారు ఎదురుకోళ్లు సమర్పిస్తూ నిండుకుండలతో నీలారబోస్తూ హారతులు పట్టారు పూజారులు గద్దెల వద్దకు చేరుకునే ముందు క్యూ లైన్లను నిలిపివేశార
రాత్రి 9 గంటల 23 నిమిషాల సమయంలో డోలి వాయిద్యాలతో జాతర ప్రాంగణమంతా దద్దరిల్లుతుండగా భక్తిపారవేశంలో మహిళలు నూతనలు చేస్తుండగా పుణ్య గడియల్లో సమ్మక్క అమ్మవారిని పూజారిని గద్దె పైన ప్రతిష్టించారు.
No comments:
Post a Comment