Wednesday, 6 March 2024

మేడారం జాతర ఆదాయం 12.7 కోట్లు

 మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆదాయం 12 కోట్ల 71 లక్షల 79280 రూపాయలు వచ్చింది. గతంలో కన్నా 26 లక్షల 29,5503 రూపాయలు ఎక్కువ వచ్చింది ప్రతి జాతరకు కోటి రూపాయలపైనే ఆదాయం పెరుగుతూ వస్తున్న ఈసారి మాత్రం అలా జరగలేదు. కాగా మేడారం నుండి లెక్కింపు మంగళవారం ముగిసింది భక్తుల నుంచి కానుకగా వచ్చిన ఎనిమిది వందల గ్రాముల బంగారం 55 కిలోల 150 గ్రాముల వెండిని బ్యాంకులు భద్రపరిచారు

No comments:

Post a Comment