Monday, 19 February 2024

మేడారం జనసంద్రం

 సమ్మక్క సారలమ్మ దర్శనానికి ఆదివారం లక్షరాది మంది భక్తుల రాకతో మేడారం పరిసరాలు జనసంద్రంగా మారాయి సమీపంలో పెద్ద ఎత్తున గుడారాలు వెలిశాయి జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు తల్లులను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ దర్శించుకున్నారు గత రెండు నెలల కాలంలో 50 లక్షల మంది భక్తులు మేడారం సందర్శించినట్లు ఎస్పీ తెలిపారు

గైడ్ గా మై మేడారం యాప్ అందుబాటులో వసతుల వివరాలు యాప్ ఆవిష్కరించిన మంత్రి సీతక్క కలెక్టర్

మేడారం మహా జాతరకు వచ్చే భక్తులు జాతర సౌకర్యాలు చరిత్ర గురించి ఆన్లైన్లో సెల్ ఫోన్ ద్వారా తెలుసుకునేందుకు ప్రభుత్వం మై మేడారం యాప్ను అందుబాటులోకి తెచ్చింది ఇది భక్తులకు ఓ గైడ్గా పని చేయనుంది నాటి ఎడ్ల బండి నుంచి గాలి మోటార్ వరకు వచ్చిన సౌకర్యాలతో పాటు ఈనెల 21 నుంచి 24 వ తేదీ వరకు జరిగే జాతర విశేషాలు ముఖ్యమైన ఘట్టాల సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు ఈ మేరకు శనివారం మంత్ర సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్టిపి శబరిష్ మై మేడారం యాప్ను ఆవిష్కరించారు ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లే స్టోర్ ద్వారా మై మేడారం గైడ్ 2024 అనే పేరుతో అందుబాటులో ఉంటుంది యాప్ ద్వారా జాతరలోని తాగునీటి కేంద్రాలు వైద్య శిబిరాలు పార్కింగ్ ప్రాంతాలు మరుగుదొడ్లు స్నాన ఘట్టాల వివరాలు తప్పిపోయిన వారి కోసం మైకుల ద్వారా పిలిచే కేంద్రాలు ఫైర్ ఇంజన్ కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు

జంపన్న వాగు చరిత్ర కలిగిన సమ్మక్క తనయుడు సారాలమ్మ తమ్ముడు జంపన్నకు ప్రభుత్వ లాంఛనాలతో జాతర నిర్వహించడం జంపన్న వాగు జాతరలో ప్రత్యేక ఆదరణ కలిగి ఉంది భక్తులు ముందుకు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించాక తల్లులు దర్శనానికి వెళ్తారు సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజులకు మాత్రమే దేవాదాయ శాఖ అధికారులు జాతర నిర్వహిస్తున్న నేపథ్యంలో తడవాయి మండలం కన్నెపల్లికి చెందిన పోలిబోయిన సత్యం ఆయన తమ్ముడు శ్రీనివాస్ కుమారుడు సురేష్ కలిసి సుమారు రెండు లక్షలకు పైగా ఖర్చులతో జంపాలని సంపెంగ వాగు బొడ్డున గద్దెపై చేర్చి జాతర నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం గుర్తించి జంపన్న జాతరను నిర్వహించాలని పోలేబోయిన వంశీయులు కోరుతున్నారు జంపన్న రాకతోనే జాతర షురూ మేడారం మహా జాతర ప్రారంభానికి ముందు జంపన్నను పోలేకపోయిన వంశీయులు గద్దెకు తీసుకురావడం మనవాయితీ 2024 మహా జాతరకు ఫిబ్రవరి 20న మంగళవారం సాయంత్రం జంపన్న గద్య పైకి చేరనున్నాడు ఆ తర్వాత 21న సార్ వాళ్ళ అమ్మ 22న సమ్మక్క దేవతలు గద్దెకు చేరుకుంటారు జంపన్న గద్యం చేరాక బుధవారం సార్లమ్మ జంపాలని పలకరించుకుంటూ వాగు నీళ్లలో నడుచుకుంటూ గద్ద పైకి చేరుకోవడం ఆనవాయితీగా వస్తుంది




No comments:

Post a Comment