భక్తకోటి జయజయ ద్వారా మధ్య మేడారం మహా జాతర బుధవారం ప్రారంభమైనది మొదటి రోజు కీలక ఘటమైన సారాలమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది కన్నెపల్లి నుంచి సరళమ్మ అమ్మవారిని ఆదివాసి పూజారులు డోలు వాయిద్యాలతో తోడుకొని వచ్చి పెద్దలపై ప్రతిష్టించారు పగిడిద్దరాజు గోవిందరాజులను గద్దెలపై కొలువు తీర్చారు సరళమ్మను కొలువు తీర్చే క్రతువు ఉదయమే ప్రారంభమైంది అంతకన్నా ముందు కన్నెపల్లికి చెందిన ఆడపడుచులు మేడారం గద్దెలను శుద్ధి చేసి ముగ్గులు వేశారు సాయంత్రం 5 గంటలకు మంత్రి సీతక్క తో పాటు కలెక్టర్ త్రి పార్టీ ఎస్పీ శబరి కన్నేపల్లి చేరుకున్నారు అక్కడి ఆలయంలో రహస్య పూజలు నిర్వహించిన అనంతరం ఏడు గంటల 41 నిమిషాలకు సార్లమ్మ ప్రతిరూపమైన మంటతో పూజారులు మేడారం బయలుదేరారు దీవెనల కోసం ఆలయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో వరం పట్టిన మహిళలు భక్తులు ముత్యాలతో సరళమ్మకు స్వాగతం పలికారు వేల మంది ఆదివాసి యువత భారీ సంఖ్యలో పోలీసులు దారి పొడవునా రక్షణ కల్పించారు కన్నెపల్లి వాసుల అమ్మవారికి మంగళ హారతులు సమర్పించారు ఆదివాసీలు సంప్రదాయ దుస్తులతో ముత్యాలు చేస్తూ అమ్మవారిని అనుసరించారు
ఊరేగింపు జంపన్న వాగు దాటే ఘట్టాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరారు అక్కడి నుంచి ఊరేగింపు నేరుగా మేడారంలోని సమ్మక్క ఆలయం వద్దకు చేరుకోగా అక్కడి పూజారులు ఆహ్వానం పలికారు పూజలు నిర్వహించిన అనంతరం అప్పటికే అక్కడికి చేరుకున్న పగిడిద్దరాజు గోవిందరాజులతో కలిసి చారలమ్మను గద్దెల ప్రాంగణానికి తీసుకొచ్చారు ఆ సమయంలో జాతర ప్రాంగణంలోని విద్యుత్తు దీపాలన్నీ ఆర్పేసి ఆకాశం నుంచి వెన్నెల వెలుగులు ప్రసరిస్తుండగా అర్ధరాత్రి 12 గంటల 20 నిమిషముల తర్వాత గద్దెలపై ప్రతిష్టించారు.
జాతర మొదటి రోజే గద్దెల పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి రాష్ట్రం తో పాటు ఏపీ చత్తీస్గడ్ మహారాష్ట్ర నుంచి జనం తరలి రావడంతో మేడారం పరిసరాలు వనమా జనమా అన్నంతగా మారిపోయాయి వేల మంది భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల దర్శనానికి బారులు తీరడంతో క్యూ లైన్ లోకి కిరిసిపోయాయి కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం మేడారానికి రానున్నట్లు అధికారులు తెలిపారు
నేడు సమ్మక్క ప్రతిష్ట జాతరలో అత్యంత కీలక ఘట్టమైన సమ్మక్క ఆగమనం గురువారం జరగనుంది చిలకలగుట్ట పైనుంచి కుంకుమ భరణి రూపంలో ఉండే సమ్మక్కను పూజారులు అధికారాలు లాంఛనాల మధ్య తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టించనున్నారు సమ్మక్క రాక నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు
పెద్దల దగ్గర వరకు బస్సులు సజ్జన మేడారం మహా జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సులు ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు బస్సులు అమ్మవార్ల గద్దెలకు కత్తి సమీపం వరకు వెళతాయని తెలిపారు మహాలక్ష్మి పథకంతో జాతరకు వచ్చే ప్రయాణికులు గణనీయంగా పెరుగుతారని అనుగుణంగా 6000 బస్సులు నడుపుతున్న వారికి సౌకర్యం కలగకూడదని ఏ నిర్ణయం తీసుకున్నామని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
No comments:
Post a Comment