సర్ సివి రామన్ అకాడమీ హైదరాబాద్ సంస్థ ప్రతి సంవత్సరం ఉగాది పురస్కారాలు ఆయా రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి అవార్డులు ప్రకటిస్తున్నారు ఈ సందర్భంగా స్థానిక ఇందూరు గాయత్రి బ్రాహ్మణ అర్చక పురోహిత సమాఖ్య మాజీ కోశాధికారి ప్రస్తుత కార్యవర్గ సభ్యులు బ్రహ్మశ్రీ వేలేటి రామకృష్ణ శర్మ ఎంపిక కాబడ్డారు. ఈ సందర్భంగా హైదరాబాదులో నిర్వహించిన 28వ సంవత్సర ఉగాది పురస్కారాల సందర్భంగా రామకృష్ణ శర్మ ని పురోహిత వైభవ రత్న బిరుదు ప్రదానంతో పాటు
No comments:
Post a Comment