బిబిపేట మండల కేంద్రంలో గంగమ్మ తల్లికి గంగపుత్ర కులస్తులు బోనాలు చలువ పందిరి సమర్పించారు ప్రతి ఏటా శివరాత్రి మరుసటి రోజు గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించడం మానవాహిక వస్తోందని తెలిపారు ఉత్సవాన్ని పురస్కరించుకొని గంగమ్మ ఆలయాన్ని పువ్వులతో మామిడి తోరణాలతో విద్యుత్ దీపాలతో అలంకరించారు అనంతరం భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
No comments:
Post a Comment