Wednesday, 6 March 2024

ఉప్పులూరు లో బాల రాజరాజేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ప్రారంభం

 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని ఉప్పులూరు బాలరాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి జాతర ఉత్సవాలు ప్రారంభమైనట్లు ఆలయ నిర్వహణ కమిటీ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బద్దం రమేష్ తెలిపారు సోమవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కాక శుక్రవారం వరకు ప్రతిరోజు స్వామివారి పల్లకి ఊరేగింపు ప్రత్యేక పూజా కార్యక్రమాలు తీర్థప్రసాదాలు ఉంటాయని శివరాత్రి రోజు స్వామివారి పల్లకి ఊరేగింపు జాతర ఉంటుందని అర్చకుడు పవన్ శర్మ తెలిపారు రెండవ రోజు మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి రాత్రి బాలరాజరాజేశ్వర స్వామి వారి పల్లకిని గ్రామంలో ఘనంగా ఊరేగించారు పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు


No comments:

Post a Comment