Monday, 18 March 2024

ఆలయాల సందర్శన హైకోర్టు సీజే దంపతులు

 హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయం ములుగు జిల్లా రామప్ప దేవాలయం ములుగులోని ఘట్టమ్మ ఆలయాలను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోకరాదే దంపతులతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినోద్ కుమార్ జస్టిస్ లక్ష్మణ్ జస్టిస్ రాజేశ్వరరావు ఆదివారం సందర్శించారు వారి కాయ ఆలయాల అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు



No comments:

Post a Comment