యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం శ్రీ స్వామి వారు గోవర్ధనగిరి దారిగా దర్శనమిచ్చారు ఉదయం గోవర్ధనగిరి ధారి అలంకార సేవలో సాయంత్రం సింహ వాహనంపై ప్రధానాలయ తీరు మాడవీధులలో ఊరేగారు భక్తులు అలంకార వాహన సేవలను దర్శించుకుని తరించారు అంతక ముందు ఆచార్యులు ఆలయంలో నిత్యారాధనలు నిర్వహించారు వేడుకల్లో హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి దంపతులు దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కృష్ణవేణి పాల్గొన్నారు ఆదివారం సాయంత్రం ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించనున్నారు
No comments:
Post a Comment