Monday, 4 March 2024

గజానన్ మహారాజ్ తొమ్మిదవ వార్షికోత్సవం

 పోతంగల్ మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో శ్రీ గజానన్ మహారాజ్ తొమ్మిదవ వార్షికోత్సవం ఆదివారం నాడు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఆలయ కమిటీ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి భజనలు కీర్తనలు పల్లకి సేవ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు గ్రామస్తులు పాల్గొన్నారు

No comments:

Post a Comment